Random Video

Miss World 2025: తెలుగమ్మాయి మిస్ వరల్డ్ కావాలి | Sudha Reddy on Miss World | Asianet News Telugu

2025-06-01 543 Dailymotion

ప్రపంచ స్థాయి అందాల పోటీని మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ గ్రాండ్ ఫినాలేలో ప్రముఖ మోడల్స్‌, సెలబ్రిటీలంతా రెడ్ కార్పెట్‌పై మెరిశారు. ఈ పోటీలపై వ్యాపారవేత్త సుధారెడ్డి స్పందించారు.

#MissWorld2025 #MissWorldHyderabad #RedCarpet #Glamour #MissWorldFinale #Hyderabad #FashionShow #GlobalBeautyPageant #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️